stained glass అండ్ candles. రెండూ మంచి కాంబినేషన్. దాన్ని ఒక అద్దం పైనో లేక కాస్త డార్క్ గ్లాస్ పైనో పెడితే చాలా క్లాస్సిక్ గా వుంటుంది.
25, ఏప్రిల్ 2009, శనివారం
Tea lights తో నా ప్రయోగాలు
"దీపం జ్యోతి పరబ్రహ్మం"... చీకట్లో దీపం వెలిగించగానే, మనసు లో చాలా ప్రశాంతత .....నాకు దీపాలు వెలిగించడం అంటే బోల్డు ఇష్టం. నా దగ్గర అన్ని దీపాలు లేవు మరి!... అందుకే Tea Lights వాడుతుంటాను. ఇవి భలే ముద్దుగా వుంటాయి సుమా.....అవటానికి కాండిల్సే అయినా....బుజ్జిగా, cute గా వుంటాయి. వీటిని రకరకాల base vessel లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా అందంగా ఇమిడిపోతాయి.
చిల్లర గిన్నెలో ....ధన లక్ష్మీ దీపం!
వత్తి ఒక అంచువైపు ఓర గా వచ్చిన టీ లైట్ లో మెక్సికన్ కాయిన్ పెట్టాను. ఆ లైట్ ని కాయిన్ reflect చేస్తూ అదే స్థిరమైన flame లాగా బావుంది కదా! కాయిన్ బదులు అంగుళం సైజు అద్దాన్ని పెట్టొచ్చు ఇంకా ప్రకాశవంతంగా వుండటానికి.

stained glass అండ్ candles. రెండూ మంచి కాంబినేషన్. దాన్ని ఒక అద్దం పైనో లేక కాస్త డార్క్ గ్లాస్ పైనో పెడితే చాలా క్లాస్సిక్ గా వుంటుంది.
అదే టీ లైట్ ని ఎర్రని గాజు పాత్ర లో పెట్టి వేలాడదీస్తే ఎలా వుందో చూడండి...... ఎర్రని కాంతి లో స్థిరంగా వున్న వత్తి ....
stained glass అండ్ candles. రెండూ మంచి కాంబినేషన్. దాన్ని ఒక అద్దం పైనో లేక కాస్త డార్క్ గ్లాస్ పైనో పెడితే చాలా క్లాస్సిక్ గా వుంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Hi Pratibha,
రిప్లయితొలగించండిNee antha talented gaa raayalenu le nenu. chaala baagunnaayi nee topics anni, nee photography ayithe professional gaa undhi.
Avantica
telugu lo raayaalani choosanu, kaani raaledhu !!!!!
రిప్లయితొలగించండిథాంక్యూ అవంతికా!తెలుగులో ఇక్కడ కమెంట్ ఎలా చెయ్యాలో నాకూ తెలీదు మరి. ఓపిక ఉంటే www.lekhini.org కి వెళ్ళి అక్కడ తెలుగులో type చేసి దాన్ని cut and paste చెయ్యొచ్చు.నేనిప్పుదు అదే చేసాను.
రిప్లయితొలగించండి