పెళ్లి తంతు అంటే- జీలకర్రా బెల్లం, మాంగల్య ధారణా , తలంబ్రాలు !!.....ఇవే ముఖ్యం అనుకునేదాన్ని పెళ్లి కాకముందు....మరి సినిమాల్లో హడావిడిగా తాళి కట్టించేస్తేస్తారుగా !
కన్యా దానం, పాణి గ్రహణం, సప్తపది , హోమ ప్రదక్షిణ, అప్పగింతలు, అరున్ధతీ నక్షత్రం వంటి ఎన్నో ముచ్చటైన ఘట్టాలు వుంటాయని, వాటి వెనక ఎంతో అర్థం వుందనీ మొదటి సారి మా మామయ్య పెళ్లి లో తెలిసింది .
మా స్నేహితుల పెళ్లి వేడుక లోని....ఆ అందమైన ముచ్చట్లు ఇవిగో....

మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునాం ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి