14, ఏప్రిల్ 2009, మంగళవారం

ఉదయం-సాయంత్రం

రొజూ పొద్దున సూర్యుడి కోసం ఎదురుచూపులు. ఆ వెలుతురు చూడగానే ఉత్సాహం! కిటికీ లోంచి వచ్చే వెచ్చదనాన్ని enjoy చేస్తూ, వేడి వేడి coffee తాగి- "ఇవాళ చాలా పనులున్నాయి" అనుకుంటూ హడావిడిగా స్నానానికి పరుగు!

ఈ మధ్య సాయంత్రం కాస్త వెలుతురు ఉండగానే ఇంటికి వస్తున్నాను. నెమ్మదిగా చీకట్లు ముసురుతూ ఉంటే, "అబ్బా, చాలా అలిసిపోయాను" అనుకుంటూ.... కాళ్ళు చాపుకుని relax అవుతూ , పాటలు వింటూ.... net లో ఈనాడు news చదువుతూ,...."ఈ సారి elections లో ఎవరు గెలుస్తారో"... అని ఆలోచన!!
మళ్ళీ రేపు కలుద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger