11, ఏప్రిల్ 2009, శనివారం

పారిపోయిన చలి !.

అమ్మో చలి ! చలి అంటే భయం నాకు...నన్ను వణికిస్తుంది మరి!
మంచు చూడ్డానికి భలే బావుంటుంది...కాని చలి కి నాకు పడదాయే!.
గడిచిన చలికాలం Buffalo లో -

పొగ మంచు లో...

నా కారు ఎక్కడుందో?




గడ్డకట్టిన నయగారా నది.

జలపాతం లోంచి చేరే నీరు మాయం అయిపోయిందేమో అనిపిస్తుంది.




మంచు లో University of Buffalo campus. చెట్ల వెనకాల దూరంగా నీడల్లాంటి బిల్డింగ్స్.

1 కామెంట్‌:

Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger