నే రోజూ వెళ్ళే దారిలో బోల్డు సిత్రాలు! తిన్నగా కారు నడపకుండా నేను అటో కన్ను ఇటో కన్ను వేసి రోడ్డుపక్క కనిపించే బొమ్మలన్నీచూసుకుంటూ వెళ్తుంటా. మరలా చేస్తే డేంజర్ కదా, ఆక్సిడెంట్లు అవ్వవూ అనే మా అమ్మ తెగ టెన్షన్ పడిపోతుంటుంది. అది పక్కన పెడితే, అవన్నీ మీకు చూపించేయ్యలాని నా ఆత్రం.
6, జూన్ 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఫోటోలన్నీ మీరే తీశారా? గ్రేట్.. ఇవాళే మొదటిసారి, మీ బ్లాగు చూడడం.. చాలా బాగుంది..
రిప్లయితొలగించండిYou have captured glimpses of life and you have added soul to them with your words..I love your blog spot and I hope you wont stop posting...
రిప్లయితొలగించండి