వెలుగు- నీడలు : అంటే నీవూ నేనూ సగం వెలుగు సగం నీడ సగం ఋతం సగం మనృతం ఈ వెల్తురు ఈ చీకటి ఈ ఇరులూ ఈ వెలుగూ వేరు వేరు గదులు కావు - శ్రీ శ్రీ. ఖడ్గ సృష్టి లోంచి కొన్ని పంక్తులు
వెలుగు తోనే నీడ, రెంటిని వేరు చేయగలమా ?
మగువా? మద్యమా ? వెలుతురు ?చీకటి?
వెలుగు నీడలో మధ్యలో రంగుల ఆటే కదా -జీవితం
వెలుగు రేఖలు నిండిన ఓ వేకువలో చిక్కటి కాఫీ - ఆహా !
నా రోజు వారి దైన్యం లో కొట్టుమిట్టాడుతూ, ఆ నిరాసక్తత లోంచి బయటపడటానికి ఒక వాకిలి గా ఉంటుందని ఈ బ్లాగుని మొదలుపెట్టాను. నా చుట్టూ ఎపుడూ ఉన్నవాటినే ఒక కొత్త కోణం లోంచి చూడటం నేర్చి, నా కెమేరాని దులిపి కళ్ళకి, చేతులకీ కాస్త పని చెప్పాను...మరి నా కళ్ళ తో నా లోకాన్ని చూడండి..!
పదహారణాల తెలుగు అమ్మాయిని. పుట్టింది పెరిగింది హైదరాబాద్ లో , ఇప్పుడు వుంటున్నది న్యూ యార్క్.
ఆసక్తులు: మాట- మంతీ, ఆట-పాట, వంటా-వార్పూ, నవ్వులూ-పువ్వులూ, పుస్తకాలు- ప్రయాణాలు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి